ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫ్యాషన్ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న మోడల్స్​

By

Published : May 11, 2019, 1:28 PM IST

Published : May 11, 2019, 1:28 PM IST

హైదరాబాద్​లో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సూత్ర ఫ్యాషన్​ ఎగ్జిబిషన్​ లోగోను ఆవిష్కరించారు. సినీ వర్ధమాన కథానాయిక జెన్నీ సహా పలువురు మోడల్స్​ ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. లేటెస్ట్ డిజైన్లతో మెడల్స్.. ర్యాంప్​పై అదరగొట్టారు. వేసవికాలం, రంజాన్​, పెళ్లిళ్ల సీజన్​కు సరిపడా వస్త్రాలన్నీ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details