ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ర్యాంప్ వాక్ మధ్య 'తోలు బొమ్మలాట' - ర్యాంప్ వాక్

By

Published : Jul 5, 2019, 9:49 AM IST

విశాఖలో జేడీ ఫ్యాషన్‌ షో.. ఆకట్టుకుంది. మోడళ్ల ర్యాంప్ వాక్ తో పాటు.... వినూత్నంగా నిర్వహించిన తోలు బొమ్మలాట అబ్బురపరిచింది. ఈ షో రూపకర్తలు తల్లీకూతుళ్లే. ఫ్యాషన్ డిజైనింగ్‌లో భాగంగా.... తోలు బొమ్మలాట విశిష్టతను ప్రతిబింబించే వస్త్రాలు రూపొందించారు. వాటి ప్రదర్శనకు ముందు.. కళను గుర్తు చేశారు. కార్యక్రమ ఉద్దేశాన్ని ఆహూతులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details