pratidwani : పంటలు అధికమే అయినా తీరని ఆకలి బాధలు..ఎందుకు? - pratidwani debate
పాడిపంటలు, ధాన్యరాశులతో అలరారుతున్నది భారతదేశం. అయినా పేదలు, అభాగ్యుల ఆకలి మంటలు చల్లారడం లేదు. పొలాల్లో రైతులు చెమటోడ్చి పండిస్తున్న ధాన్యం గింజలు గిడ్డంగులకు చేరుతున్నాయి. కానీ అవి పేదల కడుపులు నింపడానికి అక్కరకు రావడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు? పరిష్కారాలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.