చైత్ర పండుగ వచ్చింది... సంబరాలు తెచ్చింది - chaitra masam
ప్రకృతి అందాలకు నెలవు అయిన మన్యంలో చైత్రమాస పండుగ హడావుడి నెలకొంది. గిరి పుత్రులు విచిత్ర వేషధారణలతో థింసా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పండగ సందర్భంగా మన్యంలోని గ్రామాల్లోకి వచ్చే వాహనాలను ఆపి... చందాలు కోరటం వీరి సంప్రదాయం.