ప్రొద్దుటూరులో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు - కడప జిల్లా ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. చిన్నారులు పేపర్తో తయారుచేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కాన్వకేషన్ వస్త్రధారణలో విద్యార్థులు అలరించారు.