ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కర్నూలులో కర్ఫ్యూతో.. వెలవెలబోతున్న రహదారులు - కర్నూలులో వెలవెలబోతున్న రహదారులు

By

Published : May 11, 2021, 5:39 PM IST

కర్నూలులో కర్ఫ్యూ కారణంగా.. రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. కొండారెడ్డిబురుజు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్, ఎస్​బీఐ సర్కిల్ ప్రాంతాలు, రహదారులను.. కర్నూలు పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించేందుకు డ్రోన్​ను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details