మట్టి వినాయకుడికి భలే గిరాకీ - గుంటూరు
మట్టి విగ్రహాలనే పూజిద్దాం అంటూ... గుంటూరు యువతరం ప్రతినిధులు పిలుపినిచ్చారు. అందులో భాగంగానే... మట్టిగణనాథులను అమ్ముతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేషులను పూజిద్దాం అంటూ..సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.