ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నీలి రంగు మేఘం.. నేలపై వాలింది! - east godavari

By

Published : Aug 19, 2019, 7:24 AM IST

గోదావరి వరద పరవళ్లను మేఘనాథుడు తాకితే... పచ్చని పైరును నీలిమేఘాలు ముద్దాడితే... అంతకంటే సుందర దృశ్యం ఇంకెక్కడుంటుంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. గోదావరి చెంతన కారు మబ్బులు కమ్ముకుని హోయలు ఒలికిచండం చూపరులను కట్టి పడేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details