pratidwani: టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఎదురుచూపులు
సొంతింటి కల.. ఎంతెంత దూరం, భారం? మూడేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఇది. లక్షలాదిమంది టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఎదురుచూపులు.., నిరసనలు, ఆందోళనలే అందుకు నిదర్శనం. మూడేళ్లు నాన్చి.. ఎట్టకేలకు 3 దశల్లో ఇళ్లు అందిస్తామన్న రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజులుగా ఆ దిశగా చర్యలు అయితే చేపడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేది ఎలా అనేది మాత్రం లబ్దిదారులకు అంతుబట్టడం లేదు. బ్యాంకు రుణాల తిరస్కరణ, మౌలిక వసతుల లేమి, వడ్డీ భారాలు, జాబితాల్లో చిక్కులు... ఇలా వారిని వేధిస్తోన్న ప్రశ్నలు ఎన్నో. అదిగో, ఇదిగో అంటున్న ప్రభుత్వపెద్దలు ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితేనే తమ అవస్థలు తీరేది అంటున్నాయి.. ప్రజాసంఘాలు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST