prathidwani: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలెంత - ప్రతిధ్వని
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచి పోయింది. మరో పక్క ముందస్తు ఎన్నికలని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జీతాల కోసం పడిగాపులు తప్పడం లేదు. మరోపక్క పింఛనర్లు బకాయిల కోసం రోడ్డెక్కుతున్నారు. నెల జీతాల విషయంలోనే ఇలా ఉంటే.. మిగతా డిమాండ్లు తీరేది ఎప్పుడు? సాధారణ ఉపాధ్యాయ, ఉద్యోగుల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఆ సంఘాల నాయకుల ముందున్న కర్తవ్యమేమిటి? ఇది నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST