PRATHIDWANI గుట్టుగా విపక్షాల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు - విపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగింపు
PRATHIDWANI: గుట్టుగా విపక్షాల సానుభూతిపరుల ఓట్ల తొలగింపు.. ఇది రాజకీయ విమర్శే కాదు విపక్షాలు ఆధారాలతో సహా నిరూపించిన విషయం. ఉరవకొండ నియోజవర్గంలో ఫోర్జరీ సంతకాలతో ఓటర్ల జాబితా తారుమారు చేశారని ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఈ అంశం వెలుగుచూసింది. అయినా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్రంలో ఎందుకీ పరిస్థితి.. అది కూడా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఓటర్ల జాబితాలో నచ్చిన వారి పేర్లు తీసేయడం, అధికారపక్షానికి కావాల్సిన వారి పేర్లు... అది కూడా, కావాల్సిన చోట చేర్పించుకోవడం ఇంత ఈజీనా.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు, ప్రజలు ముందున్న బాధ్యత ఏమిటి.. అనే అంశంపై ప్రతిధ్వని చర్చ
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST