PRATHIDWANI భూసమస్యలకు పరిష్కారం ఎలా - ఏపీలో భూఆక్రమణలు
భూమాయలు, అక్రమాలు, హక్కుల చిక్కులు. ఇప్పుడు రాష్ట్రంలో నిత్యం. ఇవే వార్తలు. న్యాయం కోసం సామాన్య ప్రజల ప్రదక్షిణల నుంచి వందల కోట్ల రూపాయల విలువైన బడాబాబుల వ్యవహారాల వరకు అన్నింటికీ కేంద్ర బిందువు భూమే. అసైన్డ్ భూములపై అక్రమాలు, నిషిద్ధ భూముల జాబితాల్లోని అవస్థలు, వాటి పేరున చోటు చేసుకునే దందాలతో విసిగి వేసారి పోతున్న పరిస్థితి. సమస్యల పరిష్కారం కోసం అంటూ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే చిక్కులు తీర్చిందా, పెంచిందా అన్న విమర్శలు మరొకవైపు. వీటన్నింటికీ మూలం ఎక్కడ. పరిష్కారం ఎలా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST