తెలుగు పాటలు పాడి అలరించిన పోలండ్‌కు చెందిన బుజ్జీ - LATEST NEWS UPDATES IN AP
Poland Boy Singing Telugu Songs: విజయవాడ వేదికగా జరుగుతున్న ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో విదేశీయులు పాల్గొన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో... ఓ విదేశీ యువకుడు తన గాత్రంతో సభికులను అలరించాడు. పాడుతా తియ్యగా కమ్మగా అంటూ అన్నమయ్య కీర్తనులు, ఘంటసాల పాటలు, శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాష గురించి పలికిన పలుకులు అందరినీ ఆకట్టుకున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST