Madhava Dhara: అల సింహాచల కొండల్లో... మాధవ 'ధార' - జలపాతాలు
Madhava Dhara: విశాఖలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మాధవ ధార వద్ద నీరు ప్రవహిస్తోంది. సాధారణ సమయంలో సింహాచల కొండల నుంచి చిన్న పాటి ధార ప్రవహిస్తుండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సింహాచల కొండల నుంచి నీరు అధికంగా వస్తోంది. మాధవ ధార...మాధవ స్వామి మెట్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం భక్తులను ఆకట్టుకుంటోంది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST