ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Prathidhwani: ఎన్నికల్లో అంతులేని ఉచిత హామీలకు అడ్డుకట్ట పడేదెప్పుడు? - etv bharat prathidhwani discussion

By

Published : Jul 27, 2022, 10:23 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న అసాధారణ హామీలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న పార్టీలను అదుపు చేయడంలో కేంద్రం ఎందుకు ‌మెతకవైఖరి అవలంభిస్తోందని ప్రశ్నించింది. ఉచిత హామీల విషయంలో ఎన్నికల సంఘం ఇప్పటికే చేతులెత్తేయడంతో ఈ విషయంలో ఆర్థిక సంఘంతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాల హామీలను ఎందుకు ప్రకటిస్తున్నాయి? ఈ హామీల భారం అంతిమంగా ఎవరిపై పడుతుంది? ఆర్థికంగా సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ఎడాపెడా హామీలిస్తున్న పార్టీలను నియంత్రించేది ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details