ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫిట్ ఇండియా... వరల్డ్ రికార్డుకై యోగా కార్యక్రమం

By

Published : Dec 4, 2019, 10:05 PM IST

Published : Dec 4, 2019, 10:05 PM IST

ఫిట్ ఇండియాలో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో... వరల్డ్ రికార్డ్ కోసం విద్యార్థులతో యోగా, ప్రత్యేక డ్రీల్​ను చేయించారు. లక్షా నలభై రెండు వేల మంది విద్యార్థులతో ఒకే సమయంలో వరల్డ్ రికార్డు సాధించేందుకు 360 బ్రాంచీల్లో 190 వేదికలపై 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు యోగా చేశారు. అనంతపురం,ప్రకాశం జిల్లా అద్దంకి, దర్శి, కృష్ణా జిల్లా విజయవాడ, నూజివీడు, నెల్లూరు,కర్నూలు నందికొట్కూరులో విద్యార్థులు అలరించారు.

ABOUT THE AUTHOR

...view details