ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భాగ్యనగరమా... సొగసు చూడతరమా...

By

Published : Mar 29, 2019, 3:37 PM IST

Published : Mar 29, 2019, 3:37 PM IST

Updated : Mar 29, 2019, 3:46 PM IST

వస్త్ర ప్రపంచం ఎప్పటికప్పడు కొత్తదనమే. అలాంటి వస్త్ర ప్రదర్శనలకు హైదరాబాద్​ పెద్దపీట వేస్తోంది. తాజాగా మరో అంతర్జాతీయ ఫ్యాషన్‌ ప్రదర్శనకు హైదరాబాద్​ వేదిక కానుంది. ప్రముఖ డిజైనర్‌ చేతన్‌ వీణ "ఇల్ల్యూసినిస్టిక్​ ఎమోషన్స్‌" పేరిట తొలిసారిగా భారీ స్థాయిలో ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేసింది. వచ్చే నెల 19న నిర్వహించే ఫ్యాషన్‌ షోకు సంబంధించిన లోగో ఆవిష్కరణ వేడుక అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ సందడి చేశారు.
Last Updated : Mar 29, 2019, 3:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details