రంజాన్ పర్వదినాన్ని కడప జిల్లా కోడూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని దుండుగులు కత్తులతో నరికి చంపారు. మృతుడు రైల్వేకోడూరుకు చెందిన అబ్దుల్ ఖాదర్ గా గుర్తించారు. ఈ నెల 26న అబ్దుల్ ఖాదర్ కు వివాహం నిశ్చయమైంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య - రైల్వేకోడూరు
ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన కడప జిల్లా కోడూరులో చోటుచేసుకుంది. యువకుడిని దుండుగులు కత్తులతో నరికి చంపారు.
కడప జిల్లాలో యువకుడు దారుణ హత్య