ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో వైఎస్ వివేకానందరెడ్డి జయంతి - amjad basha

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 69వ జయంతిని కడప వైకాపా కార్యాలయంలో నిర్వహించారు.

వైఎస్ వివేకా జయంతి

By

Published : Aug 8, 2019, 9:44 PM IST

కడపలో ఘనంగా వైఎస్ వివేకా జయంతి

సామాన్యుడికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేసే వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడపలో వైకాపా కార్యాలయంలో వివేకా 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకా చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళలర్పించారు. వివేకానందరెడ్డి లేని లోటు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని నేతలు తెలిపారు. వారి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్​ నెరవేర్చుతున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details