కడప జిల్లా పులివెందుల మండలంలోని సమస్యలపై ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సదస్సు నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులతో చర్చించి అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ చెప్పారు.
'వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది' - avinash
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ,ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల మండలంలోని ప్రజా సమస్యలపై సదస్సు నిర్వహించారు. అధికారులతో చర్చించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొన్నారు.
ప్రజా సమస్యలపై సదస్సు