ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుపాను ధాటికి కూలిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఇంటి వెనక గోడ

By

Published : Nov 29, 2020, 11:12 PM IST

తుపాను కారణంగా... కడప జిల్లా వేంపల్లిలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డికి చెందిన ఇంటి వెనుక గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

wall back to the house of Congress leader Tulsireddy was collapsed due to heavy rains in kadapa
తుపాను ధాటికి కూలిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఇంటి వెనక గోడ

నివర్ ప్రభావంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలోని... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డికి చెందిన ఇంటివెనక గోడ కూలింది. గోడ కూలిన సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వేంపల్లెలోని ఏడో వార్డులో ఉన్న బొడ్డు రాజన్న వీధిలో కంతూరు లక్ష్మమ్మకు చెందిన చౌడు కూలిపోయింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details