కడప జిల్లా జమ్మలమడుగు ఉరుసు ఉత్సవాలకు వేదికైంది. పట్టణంలోని గూడు మస్తాన్ వలి దర్గా ఉత్సావాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం రాత్రి ఉత్సవాలు వైభవంగా సాగాయి. చిన్న పెద్దా.. కేరింతలతో పండుగ వాతావరణం ఏర్పడింది. దుకాణాలు భక్తులతో కళకళలాడాయి.
వైభవంగా గూడు మస్తాన్ వలి దర్గా ఉత్సవాలు - jatara
కడప జిల్లా జమ్మలమడుగులో గూడు మస్తాన్ వలి దర్గా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉరుసు ఉత్సవాలు