కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీట్టిన ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - కడప జిల్లా ఎర్రగుంట్ల రోడ్డు ప్రమాదం
కడప జిల్లా ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాకు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి