కడప బుగ్గవంకకు రాత్రి భారీగా వరద నీరు రావడంతో .. జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. నాగరాజు పేట, నభికోట ప్రాంతాల్లో ఎస్పీ నడుముల లోతు నీటిలో దిగి.. ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఆయన స్వయంగా రెస్క్యూ చేయడంతో సిబ్బంది ఉత్సాహంగా కదిలారు.
కడపలో బుగ్గవంకకు భారీగా వరదనీరు.. సహాయక చర్యల్లో ఎస్పీ.. - nivar effect on kadapa
కడపలో బుగ్గవంకకు భారీగా వరదనీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగరాజుపేట, నభికోట ప్రాంతాల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు.
ఎస్పీ రెస్క్యూ ఆపరేషన్