జగన్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం కడప జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలన, జిల్లాలో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై సమీక్షించారు. చిరు ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సోమిరెడ్డి అన్నారు. తమ కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న దాడులను కలెక్టర్‌కు విన్నవించాలని తీర్మానించారు.
అస్తవ్యస్తంగా జగన్ పాలన: సోమిరెడ్డి - fires
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశం కడప జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా పాలన, జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు
సోమిరెడ్డి
ఇదీ చదవండి