కడప జిల్లా రాజంపేటలోని ఉస్మాన్‌నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో... సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... సీతా సమేతంగా, శ్రీరామ చంద్రమూర్తిని సుందరంగా అలకరించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల నడుమ స్వామివారి వివాహాన్ని జరిపారు.
కమనీయం సీతారామ కల్యాణం... - కడప జిల్లా
కడప జిల్లా రాజంపేటలోని ఉస్మాన్‌నగర్ ఆంజనేయస్వామి ఆలయంలో... సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. సీతా సమేతంగా, శ్రీరామ చంద్రమూర్తిని సుదరంగా అలకరించారు.
కమనీయం సీతారామ కల్యాణం...
ఇదీ చదవండి.... వైభవంగా ఆంజనేయుడి కల్యాణం