కడప జిల్లా బద్వేలు పురపాలిక కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. కరోనా నేపథ్యంలో అమలుచేస్తున్న 12 గంటల పనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకూ యాభై లక్షల బీమా కల్పించాలన్నారు.
'12 గంటల పని రద్దు చేయండి' - sanitary workers protest at badhvel
కరోనా విధుల్లో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు.. బద్వేలులో ధర్నాకు దిగారు. తమకు 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బద్వేలు పురపాలిక కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా