కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న పెన్నానగర్‌కు చెందిన ఖలీల్‌కు లారీ ఢీ కొట్టింది. దీంతో స్థానికులు గుర్తించి 108 వహనానికి సమాచారం అందించారు. 108 వాహనం రాకపోవటంతో 45 నిమిషాలు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. ఖలీల్‌కు ఇద్దరు పిల్లలు ఆటో నడుపుతు జీవనం సాగించేవాడు. ఖలీల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 108 వాహనం వచ్చి ఉంటే బతికేవాడని స్థానికులు చెబుతున్నారు.
108 ఆలస్యం... పోయింది ప్రాణం... - రామేశ్వరం బైపాస్‌లో రోడ్డు
కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న లారీ..వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.
రామేశ్వరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి
ఇదీ చదవండి:కారును ఢీకొట్టిన లారీ.. 8 మంది మృతి