కడపజిల్లా ఆర్టీపీపీలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు నల్లమాస్కులను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నడిపే సంస్థలను ప్రైవేటీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ కేంద్రాలను మూసేందుకు ముందుకురావడం దారుణమన్నారు.
ఆర్టీపీపీలో ఉద్యోగులు, కార్మికుల నిరసన - Central govt on RTPP
కడపజిల్లా ఆర్టీపీపీలో 210 మెగావిద్యుత్ వాట్ల ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు, నల్లమాస్కులను ధరించి నిరసన వ్యక్తం చేశారు.
కడపజిల్లా ఆర్టీపీపీలో నిరసన