ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''అధిక ఫీజుల ఆరోపణలు సరైనవి కావు'' - రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు

పిల్లలంతా చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.

press meet about private school development conducted by state private schools chairmen at kadapa

By

Published : Jul 17, 2019, 2:26 AM IST

ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించాలి....

విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘం స్వాగతించింది. సీఎం జగన్ ఈ దిశగా కృషి చేస్తున్నారని సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అమ్మఒడి పథకాన్ని స్వాగతించారు. ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహిస్తేనే విద్యారంగ అభివృద్ధి సాధ్యమని కడపలో అన్నారు. తాము అధిక ఫీజులు వసూలు చేస్తున్నామన్న ఆరోపణలు సరికావని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details