ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో పోలీసుల ముమ్మర తనిఖీలు - కడపలో పోలీసుల ముమ్మర తనిఖీలు..ప్రజలకు సూచనలు

శ్రీలంకలో జరిగిన పేలుళ్ల దృష్ట్యా దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా కడపలోని పలు రద్దీ ప్రదేశాల్లో పోలీసులు సోదాలు చేశారు.

కడపలో పోలీసుల ముమ్మర తనిఖీలు..ప్రజలకు సూచనలు

By

Published : May 2, 2019, 6:14 PM IST

పోలీసుల తనిఖీలు
కడప నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. శ్రీలంకలో జరిగిన పేలుళ్ల దృష్ట్యా పోలీసులు ముమ్మరంగా సోదాలు చేశారు. రద్దీ ప్రాంతాల్లో బాంబ్​ స్వ్కాడ్​ బృందాలతో రెక్కీ నిర్వహించారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వ్యాపారులకు సూచనలిచ్చారు. అనుమానస్పదంగా ఏవైనా బ్యాగులు, సామగ్రి కనిపించినా.. వ్యక్తులు సంచరించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details