ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలకు పోలీసుల కసరత్తు - for election

ఎన్నికల్లో భాగంగా ప్రజలకు మరింత భద్రత, రక్షణ కల్పించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. పారామిలిటరీ దళాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ కడప జిల్లా ప్రొద్దుటూరులో కవాతు చేశారు.

'ఎన్నికలకు పోలీసుల కసరత్తు'

By

Published : Mar 18, 2019, 11:07 AM IST

'ఎన్నికలకు పోలీసుల కసరత్తు'
ఎన్నికల నిర్వహణలోభాగంగా ప్రజలకు మరింత భద్రత, రక్షణ కల్పించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. పారామిలిటరీ దళాలతో..లింగాపురం పరిసర ప్రాంతాల్లోకవాతు చేశారు.రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఐ విజయభాస్కర్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details