కడప జిల్లాలో నిబంధనలు అతిక్రమించి సగిలేరు, పెన్నానదికి నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. దీనిపై నిఘాపెట్టిన పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ....3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.అంతేగాక ట్రాక్టర్ల యజమానులు ముగ్గురి వద్ద అనుమతి పత్రాలులేవు. అనంతరం పోలీసులు వారికి అపరాధ రుసుం వేశారు.
అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పట్టివేత... - blocked sand tractors
కడప జిల్లా బద్వేలులో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు లేనివారిపై పోలీసులు అపరాధ రుసుం వేశారు.
Police blocked sand tractors illegally in Kadapa district.