ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతులకు పింఛన్‌- అధికారుల సస్పెన్షన్‌.. - badvel

బద్వేల్ పురపాలక కార్యాలయంలో చనిపోయిన వారి పింఛన్ల సొమ్ము స్వాహాచేసిన అంశంలో పురపాలక అధికారులు విచారణ పూర్తి చేశారు.

Breaking News

By

Published : Apr 27, 2019, 7:57 AM IST

అక్రమంగా పెన్షన్ సొమ్ము స్వాహా..

కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో చనిపోయిన వారి పేర పింఛన్ సొమ్ము స్వాహా చేసిన ఘటనలో అధికారుల విచారణ పూర్తైంది. వ్యవహారాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారుల విచారణలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో పనిచేసే పొరుగుసేవల సిబ్బంది విజయ్.. ఏడాదిన్నర కాలంగా సుమారు 2 లక్షల 20వేల రూపాయలను స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. అతణ్ణి విధుల నుంచి తప్పిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details