కడప జిల్లా మైదుకూరులో పెద్దమ్మతల్లి 20వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా చలువపందిళ్లు వేశారు. మొదటి రోజు అమ్మవారు సువర్చలా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వందలాది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
పెద్దమ్మతల్లి వార్షికోత్సవాలు - CELEBRATION
కడప జిల్లా మైదుకూరులో నేటి నుంచి 9రోజులపాటు పెద్దమతల్లి వార్షికోత్సవాలు జరగనున్నాయి.
పెద్దమ్మతల్లి వార్షికోత్సవాలు