ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఔరా..! ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్ వద్దు, మట్టి గణేశుడే ముద్దంటూ..యువతలో సాజిక చైతన్యం వెల్లువిరుస్తోంది. కడప జిల్లాల రైల్వే కోడూరు కు చెందిన ఓ ఔత్సాహికుడు ఓ అడుగు ముందుకేసి అందరికంటే మేలైన పర్యావరణహితమైన వినాయకులను తయారు చేస్తూ, ఔరా అనిపిస్తున్నాడు.

By

Published : Aug 30, 2019, 3:24 PM IST

ఔరా..! ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

ఇలా కూడా వినాయకుడిని తయారు చేయొచ్చా

నీళ్లలో తొందరగా కరుగేలా కాగితాలు, మైదాపిండి, ఆలుగడ్డలతో పర్యావరణహిత వినాయకులను తయారు చేస్తున్నారు..కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన సుబ్రమణ్యం. 1 నుంచి 15అడుగుల ఎత్తున,తేలికపాటి బరువు ఉండేలా ఈ ప్రతిమలుతీర్చిదిద్దాడు. అంతే, కాదు సహజమైన రంగులు వేసి, ఔరా అనిపిస్తున్నాడు. 11రోజులపాటుపూజచేసి,నిమజ్జనంతోపర్యావరణాన్ని పాడుచేయడం మంచిది కాదని,సబ్రహ్మణ్యం తయారు చేస్తున్న విగ్రహాలతో మేలు,ఆశీర్వాదం లభిస్తుందని స్థానికులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details