ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి.. బీసీ సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు చోటు కల్పించడంపై ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేశారు. కడప జిల్లా బద్వేలులో బీసీ సంఘాల నేతలు ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గానుగపెంట శ్రీనివాసులు చెప్పారు.
జగన్ చిత్రపటానికి బీసీ నేతల పాలాభిషేకం - bc
రాష్ట్ర మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్కు బీసీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
జగన్కు పాలాభిషేకం చేసిన బీసీ సంఘ నేతలు