కడప జిల్లాలో సాగు చేస్తున్న కేపీఉల్లి గడ్డలను వినియోగదారులకు అందించేందుకు... మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 టన్నుల చొప్పున గుంటూరు, విజయవాడ రైతు బజార్లకు, 10 టన్నులు విశాఖ రైతు బజారుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన నగరాల్లోని రైతుబజార్లకు కేపీఉల్లి..! - kp onions from kadapa district
కడప జిల్లాలోని కేపీఉల్లి గడ్డలను వినియోగదారులకు అందించేందుకు... మైదుకూరు మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన కేంద్రాల రైతుబజార్లకు కేపీఉల్లిగడ్డలు