కడప జిల్లా కాశి నాయన మండలం కోడిగుడ్లపాడుకు చెందిన వ్యక్తి గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మాధవ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలతోనే మాధవ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య - కోడిగుడ్లపాడులో వ్యక్తి ఆత్మహత్య న్యూస్
కడప జిల్లా కోడిగుడ్లపాడులో ఓ వ్యక్తి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య