కడపలోని దుకాణాలు,షాపింగ్ మాల్స్ పై తూనికల కొలతల అధికారులు తనీఖీలు నిర్వహించారు.ముద్రించిన ధరలు కంటే అధికంగా విక్రయిస్తున్న6దుకాణాలపై కేసులు నమోదు చేశారు అధికార్లు.స్పెన్సర్ లో ఎమ్మార్పీ ధరలు లేని వస్తువులను గుర్తించారు.ప్రతి ఒక వస్తువుపై ధర,తయారైన తేదీ,కాలపరిమితి,బరువు,తయారు చేసిన కంపెనీ చిరునామా,చరవాణి నెంబర్ సమాచారం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.సూచించారు.నిబంధనలకు విరుద్దంగా ఉన్న వారిపై కేసు నమోదు చేసి,జరిమానా విధిస్తామని తూనికల కొలతల డిప్యూటీ కంట్రోలర్ ఏకాంబరం అన్నారు.
కడప లో తూనికలు, కొలతల అధికారుల తనీఖీలు - kadapa
కడపలో తూనికలు, కొలతల అధికార్లు తనీఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న షాపులులపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు.
Officers of weighing scales raids at kadapa grossery storesOfficers of weighing scales raids at kadapa grossery stores