బద్వేలు పురపాలక నూతన కమిషనర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ - kadapa
కడప జిల్లా బద్వేలు పురపాలక నూతన కమిషనర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
బద్వేలు పురపాలక కమీషనర్‌గా కృష్ణారెడ్డి
బద్వేలు పురపాలక నూతన కమిషనర్‌గా నియమితులైన కృష్ణారెడ్డి, సోమవారం నుంచే బాధ్యతలు చేపట్టారు. నగరంలో ప్రధానంగా ఉన్న శానిటేషన్, తాగునీటి సమస్యలను త్వరిగతిన పూర్తిచేస్తామని ఆయన అన్నారు. బద్వేలు నగరంపై అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలోనే పూర్తిచేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.