జాతీయ క్రీడా దినోత్సవం వినూత్నంగా నిర్వహణ - celebrations
కడప జిల్లా జమ్మలమడుగులో జాతీయ క్రీడా దినోత్సవాన్ని టైక్వాండో విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజ్ నుంచి గాంధీ కూడలి వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. డీఎస్పీ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో... గాంధీ కూడలి వద్ద విద్యార్థులు ప్రదర్శించిన పంచెస్, లెగ్ కిక్‌లను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
national-sports-day
.