వైఎస్ వివేకానంద ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కోఅనాలిసిస్ పరీక్షపై సందిగ్ధత ఏర్పడింది. నార్కో అనాలిసిస్ పరీక్షకు ఫోరెన్సిక్ అధికారులు ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఫోరెన్సిక్ అధికారులిచ్చే సమయాన్ని బట్టి రంగన్నకు నార్కోఅనాలిసిస్ పరీక్షలు చేయనున్నారు. రంగన్నకు పాలిగ్రాఫ్ టెస్టుకు మాత్రమే కోర్టు అనుమతిచ్చిందని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ అన్నారు. రంగన్నను హైదరాబాద్‌కు ఇంకా తీసుకెళ్లలేదని... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే తేదీనే అక్కడికి తీసుకెళ్తామని వాసుదేవన్ తెలిపారు.
రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ - narco
వివేకా హత్య కేసులో... ఇంటి కాపలాదారు రంగన్నకు నార్కో అనాలిసిస్ పరీక్ష తేదీ ఖరారు కాలేదు
రంగన్న నార్కో పరీక్షకు ఖరారు కాని తేదీ...