కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ స్థానికులు దేహశుద్ధి చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఉద్యోగి రెండు వారాల కిందట విధుల్లో చేరిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు సమాచారం. వాట్సప్ సందేశాల్లో రహస్య చాటింగ్ చేయటం, ఇబ్బంది కరంగా వ్యవహరించేవాడు. విషయం ఉద్యోగిని భర్త తెలుసుకున్నారు. స్థానిక వ్యక్తులను ఆశ్రయించగా, ఘటనపై ఆరా తీశారు. ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతో దేహశుద్ధి చేశాడు.
మున్సిపల్ ఉద్యోగికి స్థానికుల దేహశుద్ధి - muncipal office
మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రొద్దుటూరులో పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి స్థానికులు దేహశుద్ధి చేశారు.
ప్రొద్దుటూరు