ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా థియేటర్​ - కడప ఎంపీ వైఎస్​ అవినాష్

ఆధునిక వసతులతో కూడిన సినిమాథియేటర్​ను కడప ఎంపీ వైఎస్​ అవినాష్​, ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా ప్రారంభించారు.

థియేటర్​ను ప్రారంభిస్తున్న అనినాష్​,అంజద్​భాషా తదితరులు

By

Published : Aug 26, 2019, 9:47 AM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో నిర్మించిన మారుతీ హై మాక్స్​ ధియేటర్​ను కడప జిల్లా పులివెందులలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజద్​బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిబ్బన్​ కట్​చేసి ధియేటర్​ను ప్రారంభించారు. అలసిన మనసులకు ఆహ్లదాన్ని అందించే ఆలయమే థియేటర్​ అని ముఖ్యఅతిథిలుగా వచ్చిన వారు అభిప్రాయపడ్డారు.

థియేటర్​ను ప్రారంభిస్తున్న అనినాష్​,అంజద్​బాషా తదితరులు

ABOUT THE AUTHOR

...view details