ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే పని పడ్డారుమైదుకూరు శాసన సభ్యుడు రఘురామిరెడ్డి.పార్టీ కార్యకర్తలు, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పురపాలకంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల వద్దకే పాలన... పురపాలికలో ఎమ్మెల్యే పర్యటన - kadapa
ప్రజల వద్దకే పాలనను చేర్చే ప్రయత్నం చేస్తున్నారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. పురపాలక వార్డుల్లో పర్యటించి నేరుగా వారి సమస్యలు తెసుకున్నారు.
ప్రజల వద్దకే నాయకుడు