కడప జిల్లా రాజంపేట జవహర్ నవోదయ పాఠశాల నుంచి రెండు నెలల క్రితం రాజస్థాన్లోని హుర్దాకు వెళ్లి.. తిరిగివచ్చిన విద్యార్థులకు వైద్యులు.. పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కారణంగా.. ముందు జాగ్రత్తగా ఈ పరీక్షలు చేశారు. వీరిలో ఎవరికీ ఎలాంటి సమస్య లేదని గుర్తించారు. అనంతరం పాఠశాల పంపించారు. విద్యార్థులను 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
రాజంపేట నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు - javahar navodaya school
రాజస్థాన్లోని కుర్దాలో పర్యటనకు వెళ్లి.. తిరిగి రాజంపేటకు వచ్చిన విద్యార్థులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలిన కారణంగా.. నవోదయ పాఠశాలకు పంపించారు.
రాజంపేట నవోదయ విద్యార్థులకు వైద్య పరీక్షలు