కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరంపాడు గ్రామానికి చెందిన పిడికిడి సుబ్బరాయుడును అదే గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కోడూరు సీఐ ఆనంద్ రావు తెలిపారు.
చిన్నఓరంపాడులో విషాదం.. వ్యక్తి దారుణ హత్య - kadapa district latest news
కడప జిల్లా చిన్న ఓరంపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నఓరంపాడులో విషాదం... వ్యక్తి దారుణ హత్య