ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్ వాడకాన్ని విరమించాలంటూ... విద్యార్థుల ర్యాలీ - plastic prohibitiob

ప్లాస్టిక్​ను మానేద్దాం అంటూ కడప జిల్లా మైదుకూరులో విఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శన చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్​ను వాడటం మానేయాలని ఇంటి వద్ద నుంచే చేతి సంచి తెచ్చుకోవాలని కోరుతూ విద్యార్థులు నినదించారు.

ప్లాస్టిక్ వాడకం ర్యాలి

By

Published : Sep 30, 2019, 4:06 PM IST

ప్లాస్టిక్ వాడకం విరమించాలంటూ... విద్యార్థుల ర్యాలీ

ప్లాస్టిక్​ను మానేయాలని కడప జిల్లా మైదుకూరులో విద్యార్థులు ర్యాలీ చేశారు. అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు జౌళి సంచులు చేత పట్టుకుని ప్లాస్టిక్ వద్దు... అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవా సమితి ప్రతినిధులు శంకర్, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ డీవీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details