కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రేపటి నుంచి రెండు రోజుల పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ వెల్లడించారు.రాష్ట్రంలో అధికార పార్టీ కక్షసాధింపు దిశగా పాలన చేస్తోందని ఆయన మండి పడ్డారు.ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన వాలంటీర్ల పథకం అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రభాకర్ విమర్శించారు.
రాయలసీమలో రేపటి నుంచి కన్నా రెండు రోజుల పర్యటన
రాయలసీమలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ రేపటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు.
బండి ప్రభాకర్